• ఆధ్యాత్మికత
  • ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
  • హోం అండ్ గార్డెన్
  • జ్యోతిష్యశాస్త్రం

healthy lifestyle essay in telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

healthy lifestyle essay in telugu

శరీరంను శక్తి వంతంగా మార్చే పవర్ ఫుల్ ఫుడ్స్

ఒత్తిడితో కూడిన జీవన శైలి రోజు రోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తగిన సమయంలో తీసుకోకపోతే, ముందు ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది . బాడీ స్ట్రెగ్త్ తగ్గితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. బాడీ స్ట్రెంగ్గ్ తగ్గడం వల్ల ఎల్లప్పుడు అలసటగా మరియు నిరూత్సాహంగా కనబడుతారు .

ఒత్తిడి వల్ల ఏదోరకంగా శరీరంలో వ్యాధినిరోధకత కూడా తగ్గుతుంది . దాంతో మనం ఎక్కువ శారీరకంగా మరియు మానసికంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేని స్థితికి వచ్చి నొప్పులు మరియు అలసటకు గురి చేస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడు మంచి ఎనర్జీని కలిగి ఉండేలా ఆరోగ్య జాగ్రత్తలను తీసుకోవాలి.

READ MORE: తక్షణం ఎనర్జీని అందించే బ్లూ కలర్ ఫుడ్

మంచి ఆరోగ్యంగానికి ఎనర్జీ చాలా అవసరం అవుతుంది. మంచి ఎనర్జీని కలిగి ఉండటం వల్ల అది మన మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. దాంతో వ్యాధినిరోధకత తగ్గకుండా ఉంటుంది. అలా వ్యాధినిరోధకత తగ్గకుండా ఉండాలంటే కొన్ని ఉత్తమ ఆహారాలున్నాయి. ఇవి మన శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తాయి మరియు శరీర స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

READ MORE: బరువు తగ్గించే ఆరోగ్యంగా ఉంచే 15 సూపర్ ఫుడ్స్

మరి బాడీ స్ట్రెంగ్గ్ ను పెంచి మంచి ఎనర్జీని అందించే బెస్ట్ ఫుడ్స్ ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లు హై ఎనర్జిటిక్ ఫుడ్స్. వీటిలో నేచురల్ షుగర్స్, సుక్రోజ్, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ లు ఉన్నాయి. ఇది తక్షణ ఎనర్జీని మరియు బలాన్ని అందిస్తాయి.

 బ్రొకోలీ:

బ్రొకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉండి ఇది శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది.

అవొకాడో:

అవోకాడాలో కార్నిటిన్ అధికంగా ఉంటుంది. ఇది ఎనర్జిని అందిస్తుంది మరియు శరీరానికి తగిన బలాన్ని చేకూర్చుతుంది. మరియు ఇది శరీరంలోని ఫ్యాట్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. మరియు అవొకాడోలో ఫ్యాట్స్ అధిక్గం ఉన్నాయి . ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 పాలు మరియు డైరీ ప్రొడక్ట్స్:

పాలు మరియు డైరీ ప్రొడక్ట్స్:

డైరీప్రొడక్ట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. బాడీ స్ట్రెంగ్గ్ ను పెంచడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్. వీటినిలో కార్టినైన్ అనే అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ అమినో సాయిడ్స్ ఫ్యాట్ ను ఎనర్జీగా మార్చడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. డైరీ ప్రొడక్ట్స్ మజిల్ క్రాంప్స్ ను మరియు వీక్ నెస్ ను నివారిస్తాయి.

ఆపిల్స్ :

ఆపిల్స్ ఎనర్జీ బూస్ట్ వంటివి ఎక్కువ సమయం ఆకలి కాకుండా పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. మరియు ఆపిల్స్ విటమిన్ సి మరయిు బికాంప్లెక్స్ లు పుష్కలంగా ఉండటం వల్ల అలసట అనేది ఉండదు. బాడీ స్ట్రెంగ్త్ ను పెంచుతుంది.

రాగులు:

బాడీ స్ట్రెంగ్త్ ను పెంచడంలో అవసరం అయ్యే క్యాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది.ఇంకా రాగుల్లో ఉండే జింక్ మినిరల్స్ ఫెర్టిలిటి సమస్యలను నివారిస్తాయి.

గుడ్లు:

గుడ్లలో చాలా వరకూ విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డి మరియు విటమిన్ బి ఎక్కువగా ఉన్నాయి. ఇవి అలసటను నివారిస్తాయి . విటమిన్ డి తీసుకొన్న ఆహారంను విచ్చిన్న చేయడానికి దాని ద్వారా తక్షణ ఎనర్జీని అందివ్వడానికి సహాయపడుతాయి . దాంతో బాడీ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది.

పెరుగు:

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విటమిన్స్ షోషణను కలిగి ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా కొన్ని వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది మరియు శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

వేరుశెనగలు:

వేరుశెనగలు:

వేరుశెనగల్లో జింక్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి బాడీ స్ట్రెంగ్త్ ను పెంచుతాయి మరియు వంద్యత్వాన్ని నిరోధిస్తాయి. పీనట్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు హార్ట్ కు మంచిది మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

చేపలు:

చేపల్లో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి మజిల్స్ బిల్డ్ చేయడానికి మరియు బాడీ స్ట్రెంగ్త్ ను బలోపేతం చేస్తుంది . మరియు వీటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది హార్ట్ హెల్త్ మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తేనె:

ఒక నేచురల్ మరియు ఎనర్జిటక్ ఫుడ్ తేనె. నిద్రించే ముందు ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఇది శరీరంలో అంతర్గతంగా ఉండే అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది . మరియు ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది మరియు శరీరంను బలోపేతం చేస్తుంది.

 సోయా:

మీరు సోయా మిల్క్ మరియు సోయా నట్స్ మరియు సోయా చీజ్ వంటివి తీసుకోవాలి. ఇది హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది మరియు మజిల్స్ ను బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే వీటిలో ప్రోటీనులు ఎక్కువ అందువల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించే ఐసోఫ్లెవనాయిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

మామిడి మరియు బొప్పాయి:

మామిడి మరియు బొప్పాయి:

మామిడి మరియు బొప్పాయిలో బయో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇతర న్యూట్రీషియంన్స్ కూడా చర్మ సంరక్షణకు సహాయపడుతాయి. కాబట్టి, మీ శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ పొందడానికి మీలో వ్యాధినిరోధతకను పెంచడానికి వీటిని తప్పని సరిగా తీసుకోవాలి.

రెడ్ మీట్:

ఇందులో ప్రోటీన్స్, మినిరల్స్ మిరయు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి, మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందిస్తుంది . మరియు ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి ఎనర్జీని అందిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవడానికి లీన్ మీట్ తీసుకోవాలి.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఐరన్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బలహీనతను మరియు అలసటను నివారిస్తాయి . ఆకుకూరలు మరియు చీజ్ కాంబినేషన్ తో హెల్తీ ఫుడ్స్ ను తయారుచేసుకోవచ్చు.

క్యాప్సికమ్:

క్యాప్సికమ్:

క్యాప్సికమ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క వ్యాధినిరోధకతను మరియు స్ట్రెంగ్త్ ను పెంచుతుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. మరియు వాటర్ కంటెంట్ 90శాతం ఉన్నది. ఇది డీహైడ్రేషన్ ను నివారిస్తుంది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఇది బలహీనతను మరియు అలసటను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆమ్లా:

ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు ఇతర న్యూట్రీషియన్స్ కూ ఎక్కువగా ఉండి, శరీరం యొక్క ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

 టమోటోలు :

టమోటోల్లో లైకోపిన్ అధికంగా ఉంటుంది . ఇది ఒక పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ . ఇవి ప్రొస్టేట్ అండ్ స్టొమక్ క్యాన్సర్ ను నివారిస్తుంది .

 చియా సీడ్స్ :

చియా సీడ్స్ :

బాడీ స్ట్రెంగ్త్ ను పెంచడంలో ఇది ఒక బెస్ట్ ఫుడ్. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హార్ట్ డిసీజ్ మరియు బ్రెయిన్ సంబంధి సమస్యలను నివారిస్తుంది.

More NUTRITION News

వీటిని డయాబెటిక్ పేషంట్లు తినకూడదు..? డ్రై ఫ్రూట్స్ ప్రమాదం..!

20 Foods To Increase Body Strength: Health tips in Telugu

Ganesh Chaturthi 2024 వినాయకుడికి ఇష్టమైన రాశి ఎవరో తెలుసా? ఇందులో మీ రాశి ఉందా?

Ganesh Chaturthi 2024 వినాయకుడికి ఇష్టమైన రాశి ఎవరో తెలుసా? ఇందులో మీ రాశి ఉందా?

గోధుమై అడై దోస చిటికెలో రెడీ - కొబ్బరి చట్నీ లేదా టమోటో చట్నీతో సూపర్ గా ఉంటుంది

గోధుమై అడై దోస చిటికెలో రెడీ - కొబ్బరి చట్నీ లేదా టమోటో చట్నీతో సూపర్ గా ఉంటుంది

రాత్రుల్లో తరచూ మూత్ర విసర్జనకు లేస్తున్నారా?జాగ్రత్త మీకు ఈ 5 ప్రాణాంతక వ్యాధుల్లో ఏదోఒకటి ఉన్నట్లే..

రాత్రుల్లో తరచూ మూత్ర విసర్జనకు లేస్తున్నారా?జాగ్రత్త మీకు ఈ 5 ప్రాణాంతక వ్యాధుల్లో ఏదోఒకటి ఉన్నట్లే..

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

scorecardsearch

logo

Healthy Heart: ఈ 10 టిప్స్‌తో... మీ గుండె పదిలం!

ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా... గుండె పోటు (Heart Attack)కు గురవుతున్నాం అని బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండె (Heart)కు మంచి చేసే పది టిప్స్‌ (Health Tips) చూద్దాం!

healthy lifestyle essay in telugu

చూడ్డానికి పిడికెడంతే ఉంటుంది గానీ చెట్టంత మనిషిని నిలబెడుతుంది. గుండె ‘బలం’ అలాంటిది! నిరంతరాయంగా లబ్‌ డబ్‌ మని కొట్టుకుంటూ (Heart beat).. అన్ని అవయవాలకు రక్తాన్ని పంప్‌ చేసే ఇది చతికిలబడితే శరీరం చేతులెత్తేస్తుంది. అలాంటి గుండె (Heart)ను జాగ్రత్తగా కాపాడుకోవటానికి పాటిద్దాం పది సూత్రాలు. (Tips for healty heart)

  • వాహనాలు, లిఫ్ట్‌లు అందుబాటులోకి వచ్చాక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. వీలైనప్పుడల్లా నడవటం, మెట్లు ఎక్కటం ద్వారా దీన్ని భర్తీ చేసుకోవచ్చు.
  • ఒత్తిడితో గుండె వైఫల్యం, గుండెపోటు ముప్పు పెరుగుతుంది. రోజూ కనీసం 20 నిమిషాల సేపు ధ్యానం చేస్తే ఒత్తిడి పలాయనం చిత్తగిస్తుంది.
  • కార్టిజోల్‌ వంటి హార్మోన్లు గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. వ్యాయామంతో ఇలాంటి హార్మోన్ల స్థాయులు ఉద్ధృతం కాకుండా చూసుకోవచ్చు.
  • నిద్రలేమితో రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెజబ్బుకు దారితీస్తుంది. రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యమూ పుంజుకుంటుంది.
  • నవ్వటం వల్ల రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువల్ల సమయం దొరికినప్పుడు జోక్స్‌ చదవండి. నవ్వు తెప్పించే సినిమాలు చూడండి.
  • గుండె కూడా కండరమే. దీనికీ ప్రోటీన్లు అవసరమే. చిక్కుళ్లు, బఠానీలు, చేపలతో పాటు బాదం, పిస్తా వంటి గింజపప్పులు తీసుకోండి.
  • అధిక బరువు గుండెకూ చేటే. బరువు పెరగటం వల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆహార, వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి.
  • జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. దీంతో మధుమేహం ముప్పు పెరుగుతుంది. మధుమేహానికీ గుండెజబ్బుకూ లంకె ఉందన్న సంగతి తెలిసిందే. 
  • అప్పుడప్పుడు యాత్రలకు వెళ్లండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఒంటికి ఎండ తగిలితే విటమిన్‌ డి కూడా లభిస్తుంది. ఇవి గుండెకు మేలు చేస్తాయి.
  • తగినంత నీరు తాగండి. ఒంట్లో నీటిశాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది.  గుండెజబ్బు గలవారికిది మరింత హాని చేస్తుంది.
  • telugu news
  • health news
  • heart attack

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts

తాజా వార్తలు (Latest News)

నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్‌.. 48 మంది మృతి

నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్‌.. 48 మంది మృతి

పేటీఎం నుంచి చెల్లించి.. మళ్లీ వెనక్కి తీసుకొని

పేటీఎం నుంచి చెల్లించి.. మళ్లీ వెనక్కి తీసుకొని

పబ్బుల్లో ఆగని మత్తు గబ్బు.. హైదరాబాద్‌లోని 5 పబ్‌లపై ఏకకాలంలో దాడులు

పబ్బుల్లో ఆగని మత్తు గబ్బు.. హైదరాబాద్‌లోని 5 పబ్‌లపై ఏకకాలంలో దాడులు

సగం మందికి మంట.. జీరో కరెంటు బిల్లులు పొందుతున్నా అందని గ్యాస్‌ రాయితీ

సగం మందికి మంట.. జీరో కరెంటు బిల్లులు పొందుతున్నా అందని గ్యాస్‌ రాయితీ

ఎడతెరిపి లేకుండా.. వాయుగుండం ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా.. వాయుగుండం ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు

నిను వీడని నీడను నేను.. ఆలుమగల మధ్య చాటింగ్‌ కుంపటి

నిను వీడని నీడను నేను.. ఆలుమగల మధ్య చాటింగ్‌ కుంపటి

  • Telugu News
  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

healthy lifestyle essay in telugu

Privacy and cookie settings

Scroll Page To Top

  • TN Navbharat

Daily Rashi Phalalu in Telugu Today Horoscope సెప్టెంబర్ 9 సోమవారం రాశి ఫలితాలు ఇవేఈ రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే

telugu news

Tirumala updates09-09-24తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ325కోట్లువడ్డికాసులవాడి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!

​Tirumala updates(09-09-24):తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25కోట్లు..వడ్డికాసులవాడి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!​

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం: సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Weather Today- september 9 2024 తెలంగాణలో భారీ వర్షాలు నేడు ఈ జిల్లాలకు అలర్ట్

Telangana Weather Today- september 9, 2024: తెలంగాణ‌లో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాలకు అలర్ట్..

Daily Rashi Phalalu in Telugu Today Horoscope సెప్టెంబర్ 9 సోమవారం రాశి ఫలితాలు ఇవేఈ రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే

Daily Rashi Phalalu in Telugu, Today Horoscope: సెప్టెంబర్ 9, సోమవారం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే...

ఈ కషాయం తాగితేగుట్ట లాంటి పొట్ట అయినా ఐసుముక్కలా కరగడం ఖాయం

ఈ కషాయం తాగితే...గుట్ట లాంటి పొట్ట అయినా ఐసుముక్కలా కరగడం ఖాయం..

fb_pixel

sponsors_banner_logo

BANKING PARTNER

Associate partner.

Telugu News

  • News18 APP DOWNLOAD
  • facebook twitter instagram youtube
  • #LatestNews
  • ఆంధ్రప్రదేశ్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్

లైఫ్ స్టైల్

  • వినాయక చవితి
  • జాతీయం-అంతర్జాతీయం
  • వెబ్‌స్టోరీస్
  • భద్రాద్రి కొత్తగూడెం
  • తూర్పు గోదావరి
  • మహబూబ్ నగర్
  • ములుగు జిల్లా
  • నాగర్ కర్నూల్ జిల్లా
  • పెద్దపల్లి జిల్లా
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • రంగారెడ్డి జిల్లా
  • పశ్చిమ గోదావరి
  • యాదాద్రి భువనగిరి

Knowledge Story: అబద్ధం చెబితే..  మన శరీరంలో ఏ భాగం వేడెక్కుతుందో మీకు తెలుసా ?

Knowledge Story: నేటి వేగవంతమైన జీవితంలో మనకు చాలా విషయాలు తెలియకుండా పోతున్నాయి, ఇవి చాలా చిన్న విషయాలు అయినా మనకు తెలియకుండా పోతున్నాయి. అలాంటి కొన్ని సైన్స్ ఆధారిత సమాచారాన్ని ఈరోజు ఈ నివేదికలో ప్రశ్నలు , సమాధానాలుగా తెలుసుకుందాం.

Kidney Health: కిడ్నీలను శుభ్రం చేసే 5 పండ్లు ఇవే.. రెగ్యులర్ గా తినండి..!

Home » Web-stories » Lifestyle

లైఫ్‌స్టైల్ వెబ్ స్టోరీస్

healthy lifestyle essay in telugu

ఈ నేచురల్ ఫుడ్స్ మీ కిడ్నీలను డీటాక్సిఫై చేస్తాయి..

healthy lifestyle essay in telugu

సాగర తీరంలో విభిన్న గణపతులు

healthy lifestyle essay in telugu

బలమైన తెల్లటి దంతాల కోసం ఇలా చేయండి..

healthy lifestyle essay in telugu

ముంబై లాల్‌బాగ్చా రాజా గణేష్‎కు అనంత్ అంబానీ భారీ విరాళం

healthy lifestyle essay in telugu

జుట్టు రాలుతోందా.. అయితే ఇలా చేయండి.

healthy lifestyle essay in telugu

ఇవి లేకుంటే విఘ్నేశ్వరుడి పూజ అసంపూర్ణం

healthy lifestyle essay in telugu

ఈ ఫుడ్ కాంబినేషన్స్ మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..

healthy lifestyle essay in telugu

వినాయక చవితి శోభ

healthy lifestyle essay in telugu

ఈ ఆహార పదార్థాలతో పురుషులు స్పెర్మ్ కౌంట్‌ పెంచుకోవచ్చు

healthy lifestyle essay in telugu

ఇంట్లో గణపతి పూజ ఎలా చేయాలి... పూజకు సామగ్రి ఏమిటంటే..?

తాజా వార్తలు.

Asianet News Telugu

  • Relationship
  • Pregnancy & Parenting
  • Telugu News

Tiger nuts benefits  rsl

  • బాదం, జీడిపప్పు కాదు.. టైగర్ నట్స్ ను ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా

మనకు తెలిసిన నట్స్.. బాదం, వాల్ నట్స్, కిస్ మిస్, జీడిపప్పులు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రోజూ తింటుంటాం. కానీ వీటికంటే టైగర్ నట్స్ మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి.   

Why Airplane Windows are Round and Small: Unveiling the Design Secrets  sns AI

  • విమానాల కిటికీలు గుండ్రంగానే ఎందుకుంటాయో మీకు తెలుసా?

Deepika Padukone's healthy pregnancy diet sns AI

  • ప్రెగ్నెన్సీ టైమ్‌లో దీపికా పదుకొనే పాటించిన డైట్ ప్లాన్ ఇదే

Goddess Lakshmi Names for Baby Girl: Meaning and Significance sns AI

  • మీకు బేబీ గర్ల్ పుట్టిందా లక్ష్మీదేవి పేరు పెట్టండి అదృష్టమే అదృష్టం!

9 Effective Home Remedies to Keep Lizards Away rsl

  • ఇంట్లో ఒక్క బెల్లి కూడా లేకుండా చేసే చిట్కాలు ఇవి

Crow Hits On Head Meaning And Remedies In telugu rsl AI

కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?

how egg is beneficial for thyroid patient rsl

థైరాయిడ్ ఉన్నవారు గుడ్లు తింటే ఏమౌతుందో తెలుసా?

 What not to eat for high blood pressure breakfast rsl

బీపీ ఎక్కువ ఉన్నవాళ్లు బ్రేక్ ఫాస్ట్ లో వీటిని అస్సలు తినొద్దు

Top Saree Markets in India: Find Affordable Designer Sarees rsl

ఇక్కడ చీరలు చాలా చీప్.. 50 రూపాయలకే కొనొచ్చు

How to Make Soft and spongy idli rsl

ఇడ్లీలు సాఫ్ట్ గా, మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

what to mix in wheat flour to reduce cholesterol rsl

ఇది కలిపిన చపాతీలు తింటే.. ఫాస్ట్ గా బరువు తగ్గుతారు, కొలెస్ట్రాల్ కరుగుతుంది

what happens if you eat moong dal for 15 days rsl

ఈ పచ్చి పెసర పప్పును 15 రోజులు రెగ్యులర్ గా తింటే ఏమౌతుందో తెలుసా?

Silver Toe Ring Cleaning: Easy Home Remedies for Tarnished Silver sns AI

అందమైన మీ పాదాలకున్న మెట్టెలు, పట్టీలు మెరిసిపోవాలంటే ఇలా చేయండి

Why Celebrities Wear Socks at Home: 7 Reasons Revealed sns AI

సెలబ్రిటీలు ఇంట్లో ఉన్నా సాక్సులు ఎందుకు వేసుకుంటారో తెలుసా?

Tricky Questions and Answers: Test Your IQ with These Brain Teasers AKPAI

మీ మెదడుకు పదనుపెట్టే సరదా ప్రశ్నలు... సరికొత్త జవాబులు

Discover the Rare 21-Faced Rudraksha: Benefits, Price, and Spiritual Power sns

21 ముఖాల రుద్రాక్ష గురించి విన్నారా? ధర, లాభాలు తెలిస్తే షాక్ అవుతారు

Deepika Padukone's Green Banarasi Saree: A Six-Month Labor of Love JmS

దీపికా పదుకొనె బనారస్ చీర తయారీకి 6 నెలలా? అంత ప్రత్యేకత ఏంటి..?

What Happens If You Skip Breakfast for a Month rsl AI

ఒక నెల రోజుల పాటు ఉదయం తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

How to Move On After a Live-In Relationship Breakup and Choose a New Partner Wisely sns

మీకు బ్రేకప్‌ అయ్యిందా? ఈ టిప్స్‌ పాటించి కొత్త జీవితాన్ని ప్రారంభించండి

పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ చూడకూడదంటే ఇలా చేయండి

Alcohol and Cigarettes During Pregnancy: Risks and Side Effects sns AI

ప్రెగ్నెన్సీ టైమ్ లో మందు, సిగిరెట్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?

Does papaya burn belly fat rsl

బొప్పాయిలో ఇది కలుపుకుని తింటే తొందరగా బరువు తగ్గుతారు

What not to do during menstruation rsl

పీరియడ్స్ టైంలో ఏం చేయొద్దో తెలుసా?

how to get rid of cockroaches in kitchen rsl

శాశ్వతంగా వంటగది నుండి బొద్దింకలను తరిమికొట్టండిలా..

some tips to get heavy beard look like celebrities diet and home remedies for fast beard growth  rsl

సెలబ్రిటీల్లా మీ గడ్డం పెద్దగా కనిపించాలా? అయితే ఇలా చేయండి

6 Reasons Why We Dont Remember Our Dreams AKPAI

మీకు కలలు వస్తున్నాయా? నిద్రలేవగానే మరిచిపోతున్నారా? ఇందుకు కారణాలివే

Say Goodbye to Glasses: New Eye Drops Offer Clear Vision Without Lenses AKP

ఇక కళ్లద్దాలతో పనిలేదు... ఈ ఐ డ్రాప్ వేసుకుంటే చాలట...

Olympic Shooter Manu Bhaker Stuns in a 58k Ivory Saree at KBC 16 RMA

ఒలింపిక్ స్టార్ మను భాకర్ ధరించిన ఈ చీర ధర ఎంతో తెలుసా?

Swap Rice with This for Lunch and Stay Worry-Free About Weight Gain ram

లంచ్ లో అన్నంకి బదులు ఏం తింటే బరువు తగ్గుతారో తెలుసా?

ఒక వ్యక్తి అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా ఎన్ని రోజులు బతుకుతాడో తెలుసా?

Anushka Sharma's Diet Secret for 3-Year-Old Daughter Vamika ram

3 ఏళ్ల వామికకు అనుష్క శర్మ ఎలాంటి ఫుడ్ పెడుతుందో తెలుసా?

Lifestyle News(జీవనశైలి వార్తలు): Asianet News Telugu brings the Lifestyle News as living a healthy lifestyle can help prevent chronic diseases and long-term illnesses that helps in maintaining a healthy lifestyle by doing what is right for the body. Stay up-to-date with the latest fashion trends, outfit ideas, festival fashion, styling tips, and many more trendy updates. Grab the lifestyle overhaul with the health and beauty tips, relationship advice, sexual health tips, food, woman, spirituality, parenting and pregnancy. Explore the Andhra Pradesh and Telangana Lifestyle, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జీవనశైలి, festivals, cuisines, food stories, people, tourism, and much more online only in Telugu.

  • The Hans India

healthy lifestyle essay in telugu

తాజా వార్తలు

  • ఆంధ్రప్రదేశ్

లైఫ్ స్టైల్

These are the facts and myths about milk in telugu

Milk: ప్యాకెట్ పాలు ఆరోగ్యానికి మంచివి కావా.? ఇందులో నిజమెంత..?

Follow these natural tips for get relief from chest burning sensation

Health: ఛాతిలో మంటగా ఉంటుందా.? ఈ టిప్స్‌ పాటించండి..

Follow these tips to check ghee purity in telugu

Ghee Quality Test: మీరు వాడుతున్న నెయ్యి మంచిదేనా? ఇలా చెక్ చేయండి...

Diabetes

Weather Report Today: తీరం దాటిన వాయుగుండం..డేంజర్ జోన్‎లో తెలుగు రాష్ట్రాలు

Today Horoscope In Telugu Daily Rashi Phalalu for 9th September 2024 Monday In telugu

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.

Get the best positive stories straight into your inbox!

We're social, connect with us:

© Copyrights 2024. All rights reserved.

sidekick

  • తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2024
  • బడ్జెట్ 2024
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు 2024
  • పారిస్ ఒలింపిక్స్ 2024

లైఫ్ స్టైల్

తెలిసి చేసే ఈ వాస్తు తప్పులే.. ఇంట్లో గొడవలకు కారణవుతాయి

తెలిసి చేసే ఈ వాస్తు తప్పులే.. ఇంట్లో గొడవలకు కారణవుతాయి

డెంగ్యూ గుండె జబ్బులకు కారణమవుతుందా.? పరిశోధనల్లో సంచలన విషయాలు

డెంగ్యూ గుండె జబ్బులకు కారణమవుతుందా.? పరిశోధనల్లో సంచలన విషయాలు

మీ పెట్‌ డాగ్‌ ఇలా ప్రవర్తిస్తే.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!

మీ పెట్‌ డాగ్‌ ఇలా ప్రవర్తిస్తే.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!

మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా?

మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా?

మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలు.. ఇకపై పడేయకండే!

డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలు.. ఇకపై పడేయకండే!

ఎగ్ కీమా మసాలా.. చపాతీలతో తింటే అదిరిపోతుంది..

ఎగ్ కీమా మసాలా.. చపాతీలతో తింటే అదిరిపోతుంది..

యావత్ మానవాళిని భయపెడుతోన్న మంకీపాక్స్.. దీని లక్షలు ఎలా ఉంటాయంటే

యావత్ మానవాళిని భయపెడుతోన్న మంకీపాక్స్.. దీని లక్షలు ఎలా ఉంటాయంటే

చల్లని వర్షంలో వేడివేడి పెసరపప్పు పకోడీలు..

చల్లని వర్షంలో వేడివేడి పెసరపప్పు పకోడీలు..

చీప్‌గా చూడకండి.. న్యాచురల్ పవర్‌ఫుల్‌ ఫ్రూట్‌.. డైలీ తిన్నారంటే

చీప్‌గా చూడకండి.. న్యాచురల్ పవర్‌ఫుల్‌ ఫ్రూట్‌.. డైలీ తిన్నారంటే

బాగా అలసిపోతున్నారా.. వీటిని తాగితే ఎనర్జిటిక్‌గా ఉంటారు..

బాగా అలసిపోతున్నారా.. వీటిని తాగితే ఎనర్జిటిక్‌గా ఉంటారు..

బెల్లం, శనగలు కలిపి తింటే కొండంత అండ.. ఈ సమస్యల దూరం..

బెల్లం, శనగలు కలిపి తింటే కొండంత అండ.. ఈ సమస్యల దూరం..

మకరంద పండ్లు రోజూ తింటే ఆరోగ్యం, అందం మీ సొంతం..

మకరంద పండ్లు రోజూ తింటే ఆరోగ్యం, అందం మీ సొంతం..

గంధం ప్రకృతి అందించిన ఓ వరం.. ఈ చర్మ సమస్యలకు దివ్యఔషదం..

గంధం ప్రకృతి అందించిన ఓ వరం.. ఈ చర్మ సమస్యలకు దివ్యఔషదం..

ఎండు ద్రాక్ష.. ఏం చేస్తుందిలే అనుకుంటున్నారా..? ఈ వ్యాధులకు చెక్

ఎండు ద్రాక్ష.. ఏం చేస్తుందిలే అనుకుంటున్నారా..? ఈ వ్యాధులకు చెక్

నోట్లో వేస్తే కరిగేలా ఇడ్లీలు రావాలంటే ఇలా చేయండి..

నోట్లో వేస్తే కరిగేలా ఇడ్లీలు రావాలంటే ఇలా చేయండి..

చామంతి పూలతో మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఈ రోగాలకు చెక్!

చామంతి పూలతో మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఈ రోగాలకు చెక్!

కాళ్లలో బలాన్ని పెంచే ఆసనాలు.. పది నిమిషాలే చాలు..

కాళ్లలో బలాన్ని పెంచే ఆసనాలు.. పది నిమిషాలే చాలు..

సంజీవనిలా పని చేసే పారిజాత చెట్టు.. ఊహించని లాభాలు..

సంజీవనిలా పని చేసే పారిజాత చెట్టు.. ఊహించని లాభాలు..

ఈ నూనెలతో ఇంట్లో ఒక్క దోమ లేకుండా చేసుకోవచ్చు..

ఈ నూనెలతో ఇంట్లో ఒక్క దోమ లేకుండా చేసుకోవచ్చు..

సరస్సులు, జలపాతాల మధ్య తేడా ఏంటి..?

సరస్సులు, జలపాతాల మధ్య తేడా ఏంటి..?

ఈ నీళ్లు తాగుతే సర్వ రోగాలు మాటుమాయం..!

ఈ నీళ్లు తాగుతే సర్వ రోగాలు మాటుమాయం..!

నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..

నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..

పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..

పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..

Web stories.

వెంట్రుకలు ఊడిపోతున్నాయా.? ఇవి తినండి చాలు

వెంట్రుకలు ఊడిపోతున్నాయా.? ఇవి తినండి చాలు

ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటుందా.?

ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటుందా.?

ఒడిశాలో ఈ ఫుడ్స్ ఫుల్ ఫేమస్..

ఒడిశాలో ఈ ఫుడ్స్ ఫుల్ ఫేమస్..

ఇది తెలిస్తే.. రోజూ జొన్న రొట్టె తింటారు

ఇది తెలిస్తే.. రోజూ జొన్న రొట్టె తింటారు

భూతల స్వర్గం కశ్మీర్‌కు ఎగిరిపోదామా.. తక్కువ ధరకే..

భూతల స్వర్గం కశ్మీర్‌కు ఎగిరిపోదామా.. తక్కువ ధరకే..

ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..

ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..

వర్షాకాలంలో వైష్ణోదేవి గుడికి వెళ్తున్నారా ఈ విషయాలు గుర్తుంచుకోం

వర్షాకాలంలో వైష్ణోదేవి గుడికి వెళ్తున్నారా ఈ విషయాలు గుర్తుంచుకోం

హైదరాబాద్‌లో తప్పక చూడాల్సిన ప్రాంతాలివే.. ఈ ‘టేస్ట్’ మరచిపోలేరు

హైదరాబాద్‌లో తప్పక చూడాల్సిన ప్రాంతాలివే.. ఈ ‘టేస్ట్’ మరచిపోలేరు

గంటల తరబడి కూర్చునే ఉద్యోగమా.. దినచర్యలో ఈ యోగాసనాలు చేర్చుకోండి

గంటల తరబడి కూర్చునే ఉద్యోగమా.. దినచర్యలో ఈ యోగాసనాలు చేర్చుకోండి

ప్రిడ్జ్‌లో పొరపాటున కూడా ఈ వస్తువులు పెట్టొద్దు.. ఎందుకంటే

ప్రిడ్జ్‌లో పొరపాటున కూడా ఈ వస్తువులు పెట్టొద్దు.. ఎందుకంటే

వ్యాయామం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..

వ్యాయామం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..

అబ్బాయిలు.. హ్యాండ్‎సమ్‎గా కనిపించాలా? ఎలాంటి బట్టలు వేసుకోవాలంటే

అబ్బాయిలు.. హ్యాండ్‎సమ్‎గా కనిపించాలా? ఎలాంటి బట్టలు వేసుకోవాలంటే

ఈ 5 యోగాసనాలు మహిళలకు అత్యంత ప్రయోజనకరం.. ట్రై చేసి చూడండి

ఈ 5 యోగాసనాలు మహిళలకు అత్యంత ప్రయోజనకరం.. ట్రై చేసి చూడండి

ఈ హీరోయిన్‏కు ఏమైంది.. ఒక్కసారిగా ఊహించని విధంగా..

ఈ హీరోయిన్‏కు ఏమైంది.. ఒక్కసారిగా ఊహించని విధంగా..

మీ పెట్‌ డాగ్‌ ఇలా ప్రవర్తిస్తే.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!

మూడుసార్లు మడతపెట్టే ఫోన్‌.. హువాయ్‌ సంచలనం

వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్

వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్

మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కొంపముంచిన క్రోమింగ్‌ ఛాలెంజ్‌.. 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు..

ట్రెండ్ అవ్వాలని పాముతో సెల్ఫీలా ??

ట్రెండ్ అవ్వాలని పాముతో సెల్ఫీలా ??

'సమంతను చెడగొట్టింది...' మేకప్ ఆర్టిస్ట్‌ పై విమర్శలు

'సమంతను చెడగొట్టింది...' మేకప్ ఆర్టిస్ట్‌ పై విమర్శలు

గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్

గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్

ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి: సుమలత

ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి: సుమలత

ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

విశాఖలో భారీ వర్షాలు.. జారిపోతున్న కొండ.. కుంగిపోతున్న భూమి

  • Samayam News
  • Telugu News
  • Top Foods For Super Healthy Know Here All Details

ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..

పుల్లగా ఉండే పండ్లను తీసుకుంటే శరీరానికి విటమిన్-సి ఎక్కువగా లభిస్తుంది. దానిమ్మ, సపోటా, జామ వంటి పండ్లను తింటే కేలరీలు ఎక్కువగా లభిస్తాయి. శరీరానికి మరింత బలం కావాలంటే పండ్లతో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం., ప్రధానాంశాలు:.

  • పండ్లు ఒక్కటే మనకు కడుపు నింపలేవు
  • బాదంపప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్ ఆరోగ్యానికి మంచిది

healthy food

సూచించబడిన వార్తలు

రాశిఫలాలు 09 సెప్టెంబర్ 2024:ఈరోజు స్కంద షష్ఠి వేళ కన్య తులా సహా ఈ రాశులకు తిరుగనేదే ఉండదు..!

WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Book reading benefits: బుక్‌ రీడింగ్‌తో 10 అద్భుత ప్రయోజనాలు ఇవే

Share on Twitter

book reading benefits: బుక్ రీడింగ్ హాబిట్ మీకు ఇప్పటి వరకు లేనట్టయితే ఒకసారి ప్రయత్నించి చూడండి. వాటి వల్ల కలిగే 10 అద్భత ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.

బుక్ రీడింగ్ ద్వారా తెలిసే ప్రాపంచిక విషయాలు మీ మేథస్సును పెంచుతాయి

Book reading benefits: బుక్ రీడింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. ఓటీటీల యుగంలో బుక్ రీడింగ్ అలవాట్లు తగ్గడం ఆందోళన రేకెత్తించే అంశం. రెగ్యులర్‌గా బుక్స్ చదవడం వల్ల ఉండే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1. ఏకాగ్రత, ఫోకస్ పెంచుతుంది

ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి తగినంత ఫోకస్ అవసరం. పుస్తకాల్లో ఉన్న విషయాలను ఆకళింపు చేసుకునేందుకు ఏకాగ్రత చాలా ముఖ్యం. డిజిటల్ ఏజ్‌లో ఒక ఇన్‌స్టా రీల్‌నో, యూట్యూబ్ షార్ట్స్‌ కూడా పూర్తిగా చూడలేనంత అసహనం మనలో ఏర్పడుతోంది. వెంటవెంటనే స్క్రోలింగ్ చేస్తూ తదుపరి రీల్ కోసం వేటాడుతుంటాం. కానీ పుస్తకం అలా కాదు. ప్రతి పేజీని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది మన సహనం, ఏకాగ్రత, ఫోకస్‌లకు పనిపెడుతుంది. ఆయా అంశాల్లో మన సామర్థ్యం మెరుగవుతుంది.

2. భాషపై పట్టు పెరుగుతుంది

బుక్ రీడింగ్ వల్ల కొత్త కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోగలుగుతాం. పద సంపద పెరిగి మీ సంభాషణ నైపుణ్యం పెరుగుతుంది. అలాగే రాత నేర్పుగా ఉంటుంది. విభిన్న రచనా శైలి అలవడే అవకాశం ఉంటుంది.

3. ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి

రచయిత తన జీవితకాలంలో నేర్చుకున్న, అనుభవంలో ఉన్న విషయాలను పుస్తకం ద్వారా మన ముందుకు తెస్తారు. ఆనాటి కాలమాన పరిస్తితులు మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, దేశాలు, ప్రాంతాల మధ్య ఘర్షణ, నాగరికత, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అనేకం తెలుస్తాయి. ఆయా విషయాలపై మనకు పట్టు పెరుగుతుంది. తద్వారా మీ మేథస్సు పెరుగుతుంది. ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది.

4. స్ఫూర్తి, ప్రేరణ లభిస్తుంది

గొప్ప గొప్ప పుస్తకాలు ఎంతో మంది జీవితాలను మార్చేస్తుంటాయి. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న వారి గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి. నిత్యజీవితంలో మనం చేసే పోరాటానికి ప్రాణవాయువుగా నిలుస్తాయి. సానుకూల ఆలోచనలతో ప్రేరణ ఇస్తాయి.

5. ఒత్తిడిని తగ్గించే బుక్ రీడింగ్

బుక్ రీడింగ్ వల్ల మరొక గొప్ప ప్రయోజనం. మీలో ఒత్తిడి ని మటుమాయం చేస్తుంది. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఒత్తిడి ఏర్పడడం సహజం. అనేక వైఫల్యాలను చవిచూడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీకు బుక్ రీడింగ్ అనే వ్యాపకం బాగా మేలు చేస్తుంది. స్ట్రెస్ తగ్గించి గుండె కొట్టుకునే వేగాన్ని, బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది.

6. రోల్‌మోడల్‌గా నిలిచినట్టవుతుంది

ఇప్పుడు అనేక విజయవంతమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఒకప్పటి గొప్ప నవలలే. మీరు స్క్రీన్ ముందు ఎక్కువ గడపడం వల్ల మీ పిల్లలు కూడా అదే పనిచేస్తారు. మీరు బుక్ రీడింగ్ వ్యాపకంగా ఎంచుకుంటే మీ పిల్లలకు మీరు రోల్ మోడల్‌గా నిలుస్తారు. వారికీ అలవాటవుతుంది. ఒక మంచి పుస్తకం వారు పూర్తిచేయగలిగితే బుక్ రీడింగ్ హాబిట్ కొనసాగిస్తారు.

7. సహానుభూతి (ఎంపతీ) నేర్చుకుంటారు

మన జీవితం వెలుపల జరిగే సంగతులు ఎన్నో మనకు పుస్తకాలు నేర్పుతాయి. రచయిత కోణంలో నుంచి వారి అనుభవాలను మనం పంచుకుంటాం. అంటే వారి అనుభవాన్ని మనం అనుభూతి చెందుతాం. అంటే ఇతర భావాలాను అర్థం చేసుకోగలగడం, వాటిని పంచుకోగలగడం ఎంపథీ. బుక్ రీడింగ్ వల్ల ఇది సాధ్యమవుతుంది. మన దృక్కోణం వెలుపలి ఆలోచనలను మనం గమనిస్తాం.

8. నిద్ర తీరును మెరుగుపరుస్తుంది..

చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. స్క్రీన్ ముందు అలా కూర్చుండిపోతారు. టీవీ, మొబైల్ నిద్ర లేమి సమస్యలను మరింత పెంచుతాయి. కానీ బుక్ రీడింగ్ వల్ల మీ శరీరానికి ఒక సిగ్నల్ పంపినట్టు అనిపిస్తుంది. ఫోన్ పక్కన పడేసి పుస్తకం తెరిస్తే నాలుగు మంచి విషయాలు తెలియడమే కాకుండా ఇది నిదురించే సమయం అని మీ మెదడుకు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. పైగా స్ట్రెస్ తగ్గించే అంశమైనందున మీరు నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది.

9. త్వరగా వృద్దాప్యం దరి చేరకుండా చేస్తుంది

బుక్ రీడింగ్ మీలో గ్రహణ శక్తిని పెంచుతుంది. మీ మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచే ఈ వ్యాపకం అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులను సమీపించకుండా చేస్తుంది.

10. డిప్రెషన్‌ను దూరం చేస్తుంది

చాలా మంది మానసికంగా ఇబ్బందిపడుతున్నప్పుడు ఒంటరితనాన్ని ఫీలవుతుంటారు. ఆ సమయంలో పుస్తకాలు వారికి మంచి నేస్తాలు. పుస్తక పఠనం వారి డిప్రెషన్‌ ను ఇట్టే దూరం చేస్తుంది. వారి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అయితే మీ సమస్యను ఎదుర్కోవడానికి టిప్స్ కూడా అందిస్తాయి. అనేక కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

  • జాతీయ వార్తలు
  • రాష్ట్ర వార్తలు
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • మూవీస్/గాసిప్స్
  • వార్షిక ఫలాలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్‍
  • ఆటోమొబైల్స్
  • ట్రెండింగ్ వీడియోలు

Health News & Tips in Telugu

  ఈ ఆహారాలు తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్  వెన్నలా కరిగిపోతుంది!

  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

healthy lifestyle essay in telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

facebookview

If NCERT website is not working properly in your device kindly clear your browser cache, cookies, temp files and retry click to know more.

  • Skip to main content |
  • Skip to navigation |
  • Screen Reader Access |
  • Text Size: A- | A | A+
  • Site View: A A

healthy lifestyle essay in telugu

Health and Well-Being

NCERT in partnership with UNESCO New Delhi has developed 11 animated videos focusing on the 11 themes of the School Health programme under Ayushman Bharat. These animated videos as well as the training and resource materials developed by NCERT and UNESCO will help in raising awareness among millions of children and teachers across the country.

video

Module 1 Growing up Healthy-Telugu

video

Module 2 Emotional Well-being and Mental Health-Telugu

video

Module 3 Interpersonal Relationships-Telugu

video

Module 4 Values and Responsible Citizenship-Telugu

video

Module 5 Gender Equality -Telugu

video

Module 6 Nutrition, Health and Sanitation-Telugu

video

Module 7 Prevention and Management of Substance Misuse-Telugu

video

Module 8 Promotion of Healthy Lifestyle -Telugu

video

Module 9 Reproductive Health and HIV Prevention-Telugu

video

Module 10 Safety and Security against Violence and Injuries -Telugu

video

Module 11 Promotion of Safe Use of Internet, Gadgets and Media-Telugu

For more information, please contact -.

Prof. Amarendra Behera, Joint Director, Central Institute of Educational Technology (CIET) NCERT, at [email protected] Ms. Sarita Jadav, National Programme Officer, UNESCO New Delhi at [email protected]

Health Is Wealth Essay for Students and Children

500+ words health is wealth essay.

Growing up you might have heard the term ‘Health is Wealth’, but its essential meaning is still not clear to most people. Generally, people confuse good health with being free of any kind of illness. While it may be part of the case, it is not entirely what good health is all about. In other words, to lead a healthy life , a person must be fit and fine both physically and mentally. For instance, if you are constantly eating junk food yet you do not have any disease, it does not make you healthy. You are not consuming healthy food which naturally means you are not healthy, just surviving. Therefore, to actually live and not merely survive, you need to have the basic essentials that make up for a healthy lifestyle.

health is wealth essay

Introduction

Life is about striking a balance between certain fundamental parts of life. Health is one of these aspects. We value health in the same way that we value time once we have lost it. We cannot rewind time, but the good news is that we can regain health with some effort. A person in good physical and mental health may appreciate the world to the fullest and meet life’s problems with ease and comfort. Health is riches implies that health is a priceless asset rather than money or ownership of material possessions. There is no point in having money if you don’t have good health.

Key Elements Of A Healthy Lifestyle

If you wish to acquire a healthy lifestyle, you will certainly have to make some changes in your life. Maintaining a healthy lifestyle demands consistent habits and disciplined life. There are various good habits that you can adopt like exercising regularly which will maintain your physical fitness. It also affects your mental health as when your appearance enhances, your confidence will automatically get boosted.

To live a healthy life, one must make some lifestyle modifications. These modifications can include changes to your food habits, sleeping routines, and lifestyle. You should eat a well-balanced, nutrient-dense diet for your physical wellness.

Further, it will prevent obesity and help you burn out extra fat from your body. After that, a balanced diet is of great importance. When you intake appropriate amounts of nutrition, vitamins, proteins, calories and more, your immune system will strengthen. This will, in turn, help you fight off diseases powerfully resulting in a disease-free life.

Above all, cleanliness plays a significant role in maintaining a healthy lifestyle. Your balanced diet and regular exercise will be completely useless if you live in an unhealthy environment. One must always maintain cleanliness in their surroundings so as to avoid the risk of catching communicable diseases.

Get the huge list of more than 500 Essay Topics and Ideas

Benefits Of A Healthy Lifestyle

As it is clear by now, good health is a luxury which everyone wants but some of them cannot afford. This point itself states the importance of a healthy lifestyle. When a person leads a healthy lifestyle, he/she will be free from the tension of seeking medical attention every now and then.

healthy lifestyle essay in telugu

On the contrary, if you have poor health, you will usually spend your time in a hospital and the bills will take away your mental peace. Therefore, a healthy lifestyle means you will be able to enjoy your life freely. Similarly, when you have a relaxed mind at all times, you will be able to keep your loved ones happy. A healthy individual is more likely to fulfil all of his goals because he can easily focus on them and has the energy to complete them. This is why the proverb “Health is Wealth” carries so much weight.

A socially healthy individual is one who is able to interact effectively and readily connect with others. Without his ego, he can easily blend with the person in front of him, exuding a nice feeling and energy.

Every human being should participate in sports and activities to get away from the monotony of daily life. It is because sports and games assist in instilling a sense of oneness in people, build leadership skills, and make a person absolutely disciplined.

Moreover, a healthy lifestyle will push you to do better in life and motivate you to achieve higher targets. It usually happens that people who are extremely wealthy in terms of money often lack good health. This just proves that all the riches in the world will do you no good if there is an absence of a healthy lifestyle.

In short, healthy life is the highest blessing that must not be taken for granted. It is truly the source of all happiness. Money may buy you all the luxuries in the world but it cannot buy you good health. You are solely responsible for that, so for your well-being and happiness, it is better to switch to a healthy lifestyle.

Good Health for Children

Childhood is an ideal period to inculcate healthy behaviours in children. Children’s health is determined by a variety of factors, including diet, hydration, sleep schedule, hygiene, family time, doctor visits, and physical exercise. Following are a few key points and health tips that parents should remember for their children:

  • Never allow your children to get by without nutritious food. Fruits and vegetables are essential.
  • Breakfast is the most important meal of the day, therefore teach them to frequently wash their hands and feet.
  • Sleep is essential for your child.
  • Make it a habit for them to drink plenty of water.
  • Encourage physical activity and sports.
  • Allow them enough time to sleep.
  • It is critical to visit the doctor on a regular basis for checks.

Parents frequently focus solely on their children’s physical requirements. They dress up their children’s wounds and injuries and provide them with good food. However, they frequently fail to detect their child’s deteriorating mental health. This is because they do not believe that mental health is important.

Few Lines on Health is Wealth Essay for Students

  • A state of physical, mental, emotional, and social well-being is referred to as health. And all of this is linked to one another.
  • Stress, worry, and tension are the leading causes of illness and disease in today’s world. When these three factors are present for an extended period of time, they can result in a variety of mental difficulties, which can lead to physical and emotional illnesses. As a result, taking care of your own health is critical.
  • Unhealthy food or contaminated water, packed and processed food and beverages, unsanitary living conditions, not getting enough sleep, and a lack of physical activity are some of the other primary causes of health deterioration.
  • A well-balanced diet combined with adequate exercise and hygienic habits, as well as a clean environment, can enhance immunity and equip a person to fight most diseases.
  • A healthy body and mind are capable of achieving things that a sick body and mind are incapable of achieving, including happiness.
  • It is also vital to seek medical and professional assistance when necessary because health is our most valuable asset.
  • Activities such as playing an instrument, playing games, or reading provide the brain with the required exercise it requires to improve health.

Maintaining healthy behaviours improves one’s outlook on life and contributes to longevity as well as success.

Frequently Asked Questions

Question 1: What are the basic essentials of a healthy life? Answer: A healthy life requires regular exercise, a balanced diet, a clean environment, and good habits.

Question 2: How can a healthy life be beneficial? Answer: A healthy lifestyle can benefit you in various ways. You will lead a happier life free from any type of disease. Moreover, it will also enhance your state of mind.

Question 3: When is World Health Day celebrated?

Answer: Since 1950, World Health Day has been observed on the 7th of April by the World Health Organization (WHO), after a decision made at the first Health Assembly in 1948. It is observed to raise awareness about people’s overall health and well-being around the world.

Customize your course in 30 seconds

Which class are you in.

tutor

  • Travelling Essay
  • Picnic Essay
  • Our Country Essay
  • My Parents Essay
  • Essay on Favourite Personality
  • Essay on Memorable Day of My Life
  • Essay on Knowledge is Power
  • Essay on Gurpurab
  • Essay on My Favourite Season
  • Essay on Types of Sports

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Download the App

Google Play

IMAGES

  1. Healthy lifestyle and nutrition- Telugu

    healthy lifestyle essay in telugu

  2. TELUGU WEB WORLD: HEALTH ARTICLE IN TELUGU ABOUT FOODS PROTEINS

    healthy lifestyle essay in telugu

  3. Health Tips in Telugu-Health Tip for Better Life in telugu-Don't Eat

    healthy lifestyle essay in telugu

  4. Proven Health Tips in Telugu || Better Health for Better life || Health

    healthy lifestyle essay in telugu

  5. 5 SIMPLE TIPS TO EAT HEALTHY EVERYDAY IN TELUGU + How to eat healthy food every day in Telugu ||2020

    healthy lifestyle essay in telugu

  6. Best 10 Health Tips in Telugu

    healthy lifestyle essay in telugu

VIDEO

  1. Sankranti Festival Essay in Telugu / 10 Lines about Sankranti In Telugu 2024 / సంక్రాంతి పై వ్యాసం

  2. తెలుగు భాష గొప్పతనం essay /10 lines about Telugu Basha Goppathanam / Importantance of telugu

  3. HOLIDAY visit part-2(Official Video )Healthy Life Style Mountain organic food & drink🥤🍷ll kakoptria

  4. Healthy & Tasty

  5. Healthy & Tasty

  6. Healthy & Tasty

COMMENTS

  1. చిన్న చిన్న అలవాట్లే ఆరోగ్యానికి గొప్ప వరాలు

    Living a long and healthy life wherein lifes numerous pleasures are relished to their fullest is everyones dream, isnt it? With increasing levels of pollution and dramatic lifestyle changes, the prospect of living a long life, longer than it was originally meant to be, is a far cry. ... 8 Healthy Habits For A Longer Life: Health Tips in Telugu ...

  2. Health Tips: నిండు ఆరోగ్యం కావాలా... ఈ చిన్న మార్పులు చాలు

    ఈ చిన్న మార్పులు చాలు | health-tips-for-daily-life-details-in-telugu. దైనందిన జీవితంలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకుంటే నిండైన ఆరోగ్యం, మంచి ఆయుష్షు పక్కా ...

  3. Healthy Lifestyle

    Healthy Lifestyle Routine: ఆరోగ్య స్పృహతో మీరు తీసుకునే చిన్నచిన్న చర్యలు కూడా మిమ్మల్ని ఎక్కువ కాలం చురుకుగా ఉంచుతాయి, ఎలాంటి ఆనారోగ్య సమస్య లేకుండా జీవించేలా ...

  4. శరీరంను శక్తి వంతంగా మార్చే పవర్ ఫుల్ ఫుడ్స్

    Due to increasing stress in life, work pressure and day to day challenges, it is very important to take proper care of our health. We face many health issues that reduce body strength. Decreased body strength means we feel exhausted and tired all the time.

  5. ఆరోగ్యం-ఆహారం,జీవితంలో ఆహారం ప్రాముఖ్య‌త ఏంటి?

    Telugu News; lifestyle; health; Importance Of Food In Relation To Health; జీవితంలో ఆహారం ప్రాముఖ్య‌త ఏంటి? TNN & Agencies 12 Feb 2018, 3:08 pm. Follow.

  6. Healthy Tea tips: టీ తాగడం మానలేరా? ఇలా టీ చేసుకుంటే మెడిసిన్‌లా

    Healthy Tea tips: టీ తాగని వారు మన దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. ... Koutik Pranaya Sree HT Telugu Sep 07, 2024 05:00 PM IST. ... Latest lifestyle news in Telugu. Juices for digestion: భోజనం తర్వాత ఈ జ్యూసులు ...

  7. Healthy Heart: ఈ 10 టిప్స్‌తో... మీ గుండె పదిలం!

    ఈ నేపథ్యంలో గుండె (Heart)కు మంచి చేసే పది టిప్స్‌ (Health Tips) చూద్దాం! Updated : 05 Feb 2023 17:37 IST. చూడ్డానికి పిడికెడంతే ఉంటుంది గానీ చెట్టంత మనిషిని ...

  8. Lifestyle Telugu: Health, Fitness, Recipes, Beauty, Fashion Tips

    జీవనశైలి చిట్కాలు: లైఫ్ స్టైల్ టిప్స్ Get all latest updates and tips on lifestyle, health, diet, yoga tips, exercise tips, parenting tips, beauty tips, fashion tips and many more in Telugu only at telugu.hindustantimes.com.

  9. Tips For Healthy Life,ఈ 10 టిప్స్ పాటిస్తే అస్సలు బరువు పెరగరు

    Telugu News; lifestyle; health; 10 Healthy Lifestyle Tips For Adults Know Here All Details; ఈ 10 టిప్స్ పాటిస్తే అస్సలు బరువు పెరగరు.. ఆరోగ్యంగా ఉంటారు.. Samayam Telugu 17 Aug 2020, 3:16 pm.

  10. Lifestyle News in Telugu (జీవనశైలి వార్తలు): Health Tips in Telugu

    Lifestyle, Health, Fashion and Beauty Tips in Telugu (తెలుగులో ఫ్యాషన్, బ్యూటీ, హెల్త్ అప్డేట్స్): Check Out the Healthy Lifestyle Expert Advice & tips on weight loss, fashion, beauty, personal development, healthy food recipes, cooking tips and much more at Times Now Telugu (Times Now Varthalu).

  11. Health Tips in Telugu: ఆరోగ్య చిట్కాలు, Health Care, Fitness & Diet

    ఆరోగ్య చిట్కాలు, Health Care, Fitness & Diet Tips

  12. Latest Health News , Health Tips , Healthcare news in Telugu

    మరిన్ని చదవండి. Natural Health Tips in Telugu Check out the latest health care and fitness, women health tips in Andhrajyothy telugu web site. Natural health life ideas, health care news, food and heath, sex problems, ayurvedic health tips in Telugu and much more on Andhrajyothy.

  13. Lifestyle News: లైఫ్ స్టైల్ వార్తలు, Health, Fashion and Beauty Tips

    bottom-slider-button- 5. Lifestyle News in Telugu: Get the latest Lifestyle news, beauty tips, kitchen tips, relationship tips, health tips, pregnancy and parenting tips లైఫ్ స్టైల్ వార్తలు, జీవనశైలి చిట్కాలు and much more on News 18 Telugu.

  14. Health Tips Telugu, ఆరోగ్యం, latest Health News, Natural Health Tips

    Health Tips Telugu, ఆరోగ్యం, latest Health News, Natural ...

  15. Explore Lifestyle News in Telugu

    Mailicon [email protected]. Discover the latest lifestyle news in Telugu on Andhra Jyothy. Stay informed about trends, health tips, and cultural insights. Embrace a vibrant lifestyle with our curated content on fashion, wellness, and more, exclusively in Telugu.

  16. Lifestyle News Telugu (లైఫ్ స్టైల్ న్యూస్ తెలుగు): Lifestyle News

    Lifestyle News Telugu (లైఫ్ స్టైల్ న్యూస్ తెలుగు): Get updated with top Lifestyle News online in Telugu language. Latest fashion trends for Men and Women, Health tips, Beauty tips, Food stories, Health, Tourism, Festivals at Asianet News Telugu.

  17. Lifestyle Tips in Telugu: Latest Lifestyle Health Tips, Relationship

    ఊహించని షాకిచ్చిన పోలీసులు. Healthy Lifestyle in Telugu: Check out the latest healthy lifestyle, HealthTips from Fruits and Vegetables, Latest health tips from Spices - HMTVLive.

  18. Lifestyle News in Telugu, Latest Lifestyle News and Updates, Latest

    Get all latest lifestyle news in Telugu, Fashion, Beauty Tips in Telugu, Latest Lifestyle News in Telugu, Health news in Telugu, Recipes, cooking Tips in Telugu, Gardening, Breaking News in Telugu, Pregnancy, Parenting Tips in Telugu, Telugu Role models News.

  19. Healthy Food,ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..

    Top Foods For Super Healthy Know Here All Details; ... Telugu News App: ఏపీ, ... Andhra Pradesh News Telangana News Latest News Telugu Cinema News Business News TV News Sports News Astrology Lifestyle Education Visual Stories for Web. Languages Sites.

  20. జీవనశైలి వార్తలు, Latest Fashion Trends, Beauty/Relationship advice for

    Lifestyle News (జీవనశైలి వార్తలు): Get Latest fashion, beauty updates with trending lifestyle news in Telugu, health and relationship advice for men and women in Telugu, Health news in Telugu, traditional Telegu food Recipe at Zee News Telugu

  21. Book reading benefits: బుక్ ...

    Latest lifestyle news in Telugu Detox foods: పండగ తర్వాత మీ శరీరాన్ని డిటాక్స్‌ చేసే ఆహారాలివే Yoga for Leg strength: కాళ్లలో సత్తువ, బలం పెంచే 5 అద్భుత ఆసనాలు, రోజూ 10 ...

  22. Health News & Tips in Telugu

    Health Tips & News in Telugu: తెలుగు హెల్త్ న్యూస్ ...

  23. Health and Well-Being

    Model Question Papers Books Indent Form School Kits Exemplar Problems Laboratory Manuals 50 years of NCERT Results Framework Document. ... Module 8 Promotion of Healthy Lifestyle -Telugu. National Council of Educational Research & Training Close. Module 9 Reproductive Health and HIV Prevention-Telugu.

  24. Health Is Wealth Essay for Students and Children

    A healthy individual is more likely to fulfil all of his goals because he can easily focus on them and has the energy to complete them. This is why the proverb "Health is Wealth" carries so much weight. A socially healthy individual is one who is able to interact effectively and readily connect with others.